సమత హెల్త్ కనెక్ట్
ఉచిత మల్టీ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం
ఉచిత వైద్య పరీక్షలు
బి.పి. పరీక్ష l షుగర్ పరీక్ష l ఇ.సి.జి. l బి.ఎం.ఐ l పల్స్ ఆక్సిమెట్రీ
ఏ సమస్యలు ఉన్నవారు సంప్రదించాలి ?
l గర్భధారణ సమస్యలు
l గర్భసంచి సమస్యలు
l నెలసరి తప్పడం
l ఇతర స్త్రీల సమస్యలు
l చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు
l మోకాళ్ళ నొప్పి
l వెన్ను నొప్పి
l మెడ నొప్పి
l ఇతర ఎముకల, కీళ్ళ
l ఆరోగ్య సమస్యలు
l బి.పి. సమస్యలు
l షుగర్ వ్యాధులు
l విష జ్వరాలు
l ఆయాసం
l గ్యాస్ ట్రబుల్ సమస్యలు
l అతిగా నీరసించడం
l ఇతర సాధారణ వ్యాధులు
l పక్షవాతం
l మూర్ఛ / ఫిట్స్
l కాళ్ళు చేతులు తిమ్మిర్లు
l వణుకుడు సమస్యలు
l తలనొప్పి / మైగ్రేన్
l తల తిరగటం / వెర్టిగో
l ఇతర నరాల కండరాల సమస్యలు
l గుండె నొప్పి
l గుండె దడ
l అధిక కొలస్ట్రాల్
l ఇతర గుండె సమస్యలు
l దీర్ఘకాలిక మానని గాయాలు
l హెర్నియా సమస్యలు
l ప్రేగు పూత / పుళ్ళు
l కిడ్నీలో రాళ్లు
l 24 గంటల కడుపు నొప్పి
l వినికిడి సమస్యలు
l చెవి, ముక్కు , గొంతు ఇన్ఫెక్షన్లు
l చిన్నపిల్లలు చదువులో వెనకపడటం
l ఏకాగ్రత కోల్పోవడం
l తీవ్రమైన వత్తిళ్లు
l మానసిక ఆందోళనలు
l ఇతర అన్ని రకాల ప్రాథమిక
l ఆరోగ్య సమస్యలు
l (అన్ని వయసుల వారికి)